గుంటూరు: గుంటూరు గోరంట్ల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శనివారం పూజలు
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కార్తీక శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి వేణుగోపాల్, 66వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల బుజ్జి, కూటమి నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.