Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

మహబూబ్ నగర్ అర్బన్: ప్రభుత్వ ఆసుపత్రిలో కీమోథెరపీ సేవలు ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కీమోథెరపీ సేవలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 24 గంటలు క్యాన్సర్ రోగులకు చికిత్స లభించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

MORE NEWS