జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ను అభివృద్ధి చేసే దిశగా ఎన్నికలు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నేడు ప్రెస్ క్లబ్ లో నూతనంగా మంచినీటి కోసం ఏర్పాటుచేసిన బోరును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారి సమస్యలు ఎలాంటి ఉన్న తాను కచ్చితంగా పరిష్కరిస్తానని తెలిపారు