గుంటూరు: ప్రత్తిపాడు: ఎంపీటీసీ సభ్యులను సత్కరించిన బలసాని కిరణ్ కుమార్
Guntur, Guntur | Nov 13, 2026 ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులను, నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఏటుకూరు బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.