గజ్వేల్: గజ్వేల్లో కల్యాణ లక్ష్మి పథకంపై బిఆర్ఎస్ నిరసన.. ఆర్డీవోకు వినతి పత్రం
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరుతూ గజ్వేల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన తెలిపింది. వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఈ పథకాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ పలు డిమాండ్లను లేవనెత్తారు.