Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Worldwaterday
Educationforall
Capacitybuilding
Railsafety
Chaitranavratri

కొండపి: సింగరాయకొండ పాకాల బీచ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ రైడ్

Kondapi, Prakasam | Feb 16, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఫిబ్రవరి 14, 15 తేదీలలో బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ రైడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక్కొక్కరికి రూ. 3999 టికెట్ ధరతో హెలికాప్టర్ లో సముద్ర తీరం, ఫెస్టివల్ ప్రాంతం పైనుంచి విహరించే అవకాశం కల్పించారు. ఈ అద్భుతమైన అనుభూతిని వీడియోలో లైవ్ గా చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ గా మారింది.

MORE NEWS