విశాఖపట్నం: విశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్: వైజాగ్‌లో రానున్న గూగుల్, ఎంఎన్‌సీలు!
విశాఖలో 'యువతకు భరోసా' ముఖాముఖిలో ప్రభుత్వ విప్ గణబాబు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల విజన్‌తో నగరానికి రానున్న అంతర్జాతీయ ఐటీ సంస్థలు. ఏఐ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలని విద్యార్థులకు పిలుపు.