విశాఖపట్నం: 250 మంది పోలీసులకు CPR శిక్షణ అందజేసిన అపోలో హాస్పిటల్స్
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 250 మంది పోలీసు సిబ్బందికి అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో CPR శిక్షణ నిర్వహించారు. ప్రాణాలను కాపాడే నైపుణ్యాలతో పాటు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే AI ఆధారిత కార్డియాక్ రిస్క్ స్కానర్‌ను కూడా పరిచయం చేశారు.