విశాఖపట్నం: విశాఖ మేయర్ స్థానం ఎస్సీలకు కేటాయించాలి: దళిత గిరిజన జేఏసీ డిమాండ్
విశాఖపట్నం మేయర్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించాలని దళిత గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్ని వార్డుల్లో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు పెద్దాడ రమణ తెలిపారు. ఈ డిమాండ్‌కు మత్స్యకారులు మద్దతు ప్రకటించారు.