విశాఖపట్నం: విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం, సౌత్ ఆఫ్రికా కు చెందిన వ్యక్తి అరెస్టు,విశాఖ సిపి శంఖ బ్రాత బాగ్చి*
విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం. చేసుకున్నామని విశాఖ సిపి శంఖ బ్రాత బాగ్చి* శనివారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో తెలిపారు ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్ లో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు.సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ తోపాటు విశాఖకు చెందిన అక్షయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుంచి ఒక కార్,3.6 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు