సదాశివనగర్: నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు: పోస్టర్లు ఆవిష్కరించిన నాయకులు
నల్గొండలో ఈ నెల 15 నుండి 18 వరకు జరగనున్న ఏఐకేఎస్ జాతీయ మహాసభల పోస్టర్లను సదాశివనగర్‌లో ఆవిష్కరించారు. ఈ సభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బ దశరథ్ పటేల్ పిలుపునిచ్చారు.