రఘునాథపాలెం: అక్రమ రవాణా, గంజాయిపై ఉక్కుపాదం: పోలీస్ అధికారులకు సీపీ సునీల్ దత్ ఆదేశాలు
చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి మరియు మాదకద్రవ్యాల విక్రయాలపై సీపీ సునీల్ దత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు.