కర్నూలు: మద్దికేర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పోలీసులకు ఘన సన్మానం
కర్నూలు జిల్లా మద్దికేర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ షష్టి ఉత్సవాల సందర్భంగా ఎస్సై నరేష్ మరియు పోలీసు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ అధికారులను గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది.