చిట్యాల: నకిరేకల్: కరెంట్ షాక్తో యువకుడి మృతి, కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో కరెంట్ షాక్తో జాల మనోజ్ అనే వ్యక్తి మరణించారు. ఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మృతదేహానికి నివాళులు అర్పించి, బాధిత కుటుంబానికి 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.