రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లా పాఠశాలల్లో SMC ఎన్నికల షెడ్యూల్ విడుదల
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుండగా, సెప్టెంబర్ 29న ఎన్నికలు, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు మరియు ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.