మద్దూర్: మద్దూరు పాఠశాలలో విద్యార్థులకు చేతిరాతపై ఉచిత శిక్షణ
మద్దూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అక్షర హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లూసిడా హ్యాండ్ రైటింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, నిర్వాహకులు మిరాజ్ ను ఉపాధ్యాయులు సన్మానించారు.