ముదిగొండ: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ ప్లాజా వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దసరా శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.