కర్నూలు: పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచండి: కర్నూలు ఆసుపత్రి సూపరింటెండెంట్ హెచ్చరిక
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు పిల్లల ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్లు, టీవీలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని, వాటికి బదులుగా మంచి అలవాట్లను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.