గుంటూరు: పొన్నూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్: మున్సిపల్ ఎన్నికల కోసం పటిష్ట ఏర్పాట్లు
Guntur, Guntur | Nov 13, 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పరిధిలోని కట్టెంపూడి, ఆలూరు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అధికారులు సూచించారు.