Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాదాలను తాకిన సూర్యకిరణాలు

India | Mar 31, 2026
తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పాదాలను తాకాయి. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక పరిమళం గోచరించింది.

MORE NEWS