గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌కి 47 లక్షల విలువైన ఆర్ఓ ప్లాంట్లను విరాళంగా ఇచ్చిన దివిస్ ల్యాబ్స్
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ రూ.47 లక్షల విలువైన 15 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను విరాళంగా ఇచ్చింది. ఈ ప్లాంట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ గారు ప్రారంభించారు. రోగులకు, సిబ్బందికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.