అనపర్తి: అనపర్తి మండల ఎంపిపిగా పోతంశెట్టి సుభాషిణి, వైస్ ఎంపిపిగా తాడి మాధవి ఎన్నిక
అనపర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొత్త ఎంపిపి, వైస్ ఎంపిపి మరియు ఎంపిటిసిల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు పలువురు నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.