నందిపేట: ఉమ్మెడ బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మెడ బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం కోసం చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.