సిరిసిల్ల: సిరిసిల్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం: భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నేతన్న విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పాల్గొని ప్రసంగించారు.