మద్దూర్: మద్దూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మద్దూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఎన్ఆర్ఐ ఇప్ప నిషికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. విద్యార్థులకు పండ్ల పంపిణీ చేసిన నాయకులు.