రాజానగరం: బురుగుపూడిలో రైతులకు బయోచార్ తయారీపై శిక్షణ
తూర్పుగోదావరి జిల్లా బురుగుపూడిలో APCNF ఆధ్వర్యంలో బయోచార్ తయారీ, వినియోగంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. నేలలో కార్బన్ శాతాన్ని పెంచడం మరియు సహజ వ్యవసాయంలో దీని ప్రాముఖ్యతపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.