కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ 2026-27 వరిధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని, నాణ్యతా ప్రమాణాలతో ధాన్యం సేకరించి, సకాలంలో మద్దతు ధర చెల్లించాలని అధికారులను ఆదేశించారు.