కర్నూలు: సుంకేశ్వరిలో కార్డెన్ అండ్ సెర్చ్: 18 బైకుల స్వాధీనం
మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో రికార్డులు లేని 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.