Public App Logo
Jansamasya
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Kanganaranaut
Meerut

కనిగిరి: పట్టణంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్

Kanigiri, Prakasam | Jun 24, 2025
కనిగిరి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ సయనా బేగంతో కలిసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనదారులకు ఆయన జరిమాణాలు విధించారు. పరిమితికి మించి ఆటోల్లో కానీ ఇతర వాహనాల్లో కానీ ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ హెచ్చరించారు. రహదారులపై తరచూ వాహనాల తనిఖీలు జరుగుతుంటాయని, వాహనదారులు తప్పనిసరిగా తమ వద్ద సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, లేకుంటే చర్యలు తప్పమన్నారు.

MORE NEWS