కర్నూలు: ఆదోని అమరావతి నగర్లో డ్రైనేజీ సమస్య పరిష్కారం: చైర్పర్సన్ స్వప్న నాయకర్ మల్లప్ప పర్యవేక్షణ
ఆదోని అమరావతి నగర్లో డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న నాయకర్ మల్లప్ప స్పందించారు. ఆలయం ముందు ఉన్న డ్రైనేజీని శుభ్రం చేయించి, వీధి దీపాలు లేని చోట కొత్త లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులను జనసేన నాయకుడు ఎం. పులిరాజు పర్యవేక్షించారు.