శాయంపేట: హన్మకొండలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో: రూ.44.50 లక్షల బకాయిల కోసం ఆందోళన
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం వద్ద మొక్కజొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత యాసంగి సీజన్లో విత్తన కంపెనీ సేకరించిన పంటకు గాను రూ.44.50 లక్షల బకాయిలు చెల్లించాలని ఆత్మకూరు, శాయంపేట, దామెర మండలాల రైతులు డిమాండ్ చేశారు.