కొత్తగట్టు సింగారం వద్దహన్మకొండ పరకాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్నలారీనిఢీకొట్టిన బస్సు 11 మందికి గాయాలు
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం వద్ద హన్మకొండ పరకాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 11మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలింపు