మాందారి పేట వద్ద రైతులకు యూరియా పంపిణీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా పాల్గొన మాజీ ఎమ్మెల్యే
Shayampet, Warangal Urban | Sep 3, 2025
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము యూరియా కొరత లేకుండా సకాలంలో రైతులకు అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా...