మహబూబ్ నగర్ అర్బన్: ఏకలవ్యుడు జీవితం ప్రతి ఒక్కరు తెలుసుకునే బాధ్యత తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్
మహాభారతంలో కీలక పాత్ర వహించిన ఏకలవుని చరిత్ర ఎంతో గొప్పదని ఆయన చరిత్ర తెలుసుకొని ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడవాలని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు ఎరుకల కులాల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న నేపథ్యంలో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ దిశగా ఆయన విగ్రహాన్ని పూలమాలవేసి ఘనంగా నిర్వాహన అర్పించామని తెలిపారు