సిరిసిల్ల: అటెండర్ మణిదీప్ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్; కేసీఆర్ హామీ
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ అటెండర్ మణిదీప్ అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. మణిదీప్ కుటుంబ బాధ్యతలను కేసీఆర్ గారు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు.