మద్దూర్: మద్దూరులో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బిజెపి యత్నం
న్యూఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనగా, మద్దూరులో బిజెపి నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. బిజెపి మండల అధ్యక్షులు మోకు ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటనను మద్దూరు పోలీసులు అడ్డుకున్నారు.