Public App Logo
స్థానిక ఎన్నికలలో భాగంగా ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధి శాత్రాజ్ పల్లి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, ఎస్ ఐ తో కలిసి ఓడెడ్ మానేరు వాగులో తానే స్వయంగా ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. - Hyderabad News