రాజోలు: డాక్టర్ పాపారావు గారి మృతికి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సంతాపం
వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్ పాపారావు గారి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ రాపాక వరప్రసాద రావు గారు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.