అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసిపి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంక
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసిపి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి శనివారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు