సిరిసిల్ల: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలపై నిఘా, యువతకు అవగాహన, బాధితులకు కౌన్సెలింగ్ అందించాలని అధికారులను ఆదేశించారు. శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని సూచించారు.