కొండపి: సింగరాయకొండలో తల్లిదండ్రుల చెంతకు చేరిన కిడ్నాపు గురైన బాలిక
సింగరాయకొండలో బాలిక కిడ్నాప్కు గురైన సంగతి తెలిసిందే. కిడ్నాపర్ చిన్నారిని వలేటివారిపాలెం వద్ద వదిలేసి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర శనివారం సిబ్బందితో కలిసి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారు ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపారు.