Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh

కొండపి: సింగరాయకొండలో బిస్కెట్లు ఆశ చూపి బాలికను కిడ్నాప్ : సీఐ హజరతయ్య

Kondapi, Prakasam | May 2, 2025
సింగరాయకొండలోని బాలి రెడ్డి నగర్ లో 3 సంవత్సరాల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి బిస్కెట్లు ఆశ చూపి గురువారం ఎత్తుకెళ్లాడు. ఈ సందర్భంగా సింగరాయకొండ సిఐ హజరతయ్య శుక్రవారం మాట్లాడుతూ..హరికృష్ణ అనే గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి ఆరుబయట ఆడుకుంటుండగా చిన్నారికి బిస్కెట్లు ఇస్తానని ఓ అపరిచిత వ్యక్తి ఆశ చూపించాడు. నమ్మిన చిన్నారి నాయనమ్మ ఆ వ్యక్తికి చిన్నారిని అప్పగించింది. తర్వాత చిన్నారితో ఆ అపరిచిత వ్యక్తి ఊడయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు