రాయపర్తి: రాయపర్తిలో ఊర కుక్కల దాడితో 5 మందికి గాయం
రాయపర్తి మండల కేంద్రంలో ఓ ఊర కుక్క వన ప్రాంతం రహదారిలో స్వైర విహారం చేస్తూ 5 మందిపై దాడి చేసింది. స్థానికులు కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పంచాయతీ తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.