నగరి: నగరి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాసన్ ప్రమాణ స్వీకారం
నగరి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గా శ్రీనివాసన్, వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొని, మున్సిపల్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.