శ్రీశైలం: డీఎస్సీ పరీక్షలలో అక్రమాలు జరిగాయాని ఆత్మకూరులో YSRCP నిరసన, ర్యాలిని అడ్డుకున్న పోలిసులు
శ్రీశైలం ప్రాజెక్టులో 170 కి టీఎంసీల నీరు ఉందని ,పంట కాలువల ద్వారా రైతులకు నీరు అందించకుంటే పార్టీ ఆధ్వర్యంలో వెళ్లి తామే తూముల ద్వారా గేట్లు ఓపెన్ చేస్తామని కూటమి ప్రభుత్వానికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అల్టిమేటం జారీ చేశారు...ఆత్మకూరు పట్టణం లో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ ని పోలీసులు అడ్డుకున్నారు..నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ వైయస్సార్సీపి శ్రేణులను అడ్డుకోవడంతో నంద్యాల టర్నింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.