నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్: ఎరువుల కోసం కొత్త FFS యాప్ ప్రారంభం - పూర్తి వివరాలివే
నాగర్కర్నూల్ జిల్లాలో ఎరువుల విక్రయాలకు FFS యాప్ తప్పనిసరి. రైతులు ఇకపై యాప్ ద్వారానే ఎరువులను బుక్ చేసుకుని, QR కోడ్ ద్వారా పొందాలి. పాత యూరియా యాప్ నిలిపివేత. జిల్లాలో 5,415 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు.