కర్నూలు: మంత్రాలయం: రేషన్ డీలర్లకు 20వ తేదీ వరకు డెడ్లైన్ - ఈ-కేవైసీపై అధికారుల ఆదేశం
మంత్రాలయం ఎమ్మార్వో కార్యాలయంలో డీలర్లతో జరిగిన సమావేశంలో, రేషన్ కార్డుదారుల ఆధార్ లింక్ మొబైల్ నంబర్లు అప్డేట్ చేయాలని మరియు పెండింగ్లో ఉన్న 1205 మందికి ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఈ నెల 20లోపు పూర్తి చేయాలని డిప్యూటీ ఎమ్మార్వో రాఘవేంద్ర ఆదేశించారు.