రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: 26న పోలింగ్
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14 నుంచి నామినేషన్లు, 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.