గుంటూరు: గ్రామాల అభివృద్ధిపై జనసేన కీలక వ్యాఖ్యలు: రేపు జరగనున్న ఎన్నికలే కీలకం
Guntur, Guntur | Nov 14, 2026 ఉమ్మడి గుంటూరు జనసేన కార్యాలయంలో వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధిపై మరియు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన మాట్లాడారు. ఈ నెల 26న జరగనున్న ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల మద్దతు కోరారు.