Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Cds
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand

దర్శి: దర్శిలో సీపీఐ 17వ జిల్లా మహాసభలు జూన్ 21 నుంచి 23 వరకు నిర్వహాణ : ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. కరుణానిధి

Darsi, Prakasam | May 6, 2025
దర్శిలో సీపీఐ 17వ జిల్లా మహాసభలు జూన్ 21 నుంచి 23 వరకు జరుగుతాయని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. కరుణానిధి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర, జిల్లా సమస్యలు, సమగ్ర అభివృద్ధిపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు

MORE NEWS